Telangana Weather Update. The Meteorological Department issued a red alert for ten districts of the state on Wednesday. In this context, there is a possibility of very heavy rains in the respective districts. The Meteorological Department has predicted that there is a possibility of heavy rains in the remaining districts as well. On Thursday, a red alert was also issued for several districts. It said that there is a possibility of heavy rains especially in the eastern, central, southern and western Telangana districts. It explained that the rains will continue till Friday. After that, there is a possibility of a gradual decrease.
బుధవారం రాష్ట్రలోని పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాక అంచనా వేసింది. గురువారం కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా తూర్పు, మధ్య, దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం వరకు వర్షాలు ఉంటాయని.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు వివరించింది.
#weaterupdate
#telangana
#hyderabad

Also Read

మరికాసేపట్లో హైదరాబాద్ లో దంచికొట్టనున్న భారీవర్షం.. బయటకు రాకండి! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rainfall-in-hyderabad-in-two-hours-dont-come-outside-key-alert-447661.html?ref=DMDesc

బంగాళాఖాతంలో అల్పపీడనం, కుండపోత - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-alerts-many-districts-in-telugu-states-over-heavy-rains-for-next-three-days-447623.html?ref=DMDesc

మరో అల్పపీడనం, దంచికొడుతున్న వానలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-latest-alert-for-coastal-and-seema-districts-on-heavy-rains-for-next-four-days-447431.html?ref=DMDesc